వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
అద్దంకి నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగరేయడంపై చర్చించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

