Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు రాఖీ కట్టిన రజిని, శ్యామల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 9:27 PM గుంటూరుGeneral
జగన్‌కు రాఖీ కట్టిన రజిని, శ్యామల - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శ్యామల, విడుదల రజిని రాఖీ కట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌కు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల బంధం ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పవిత్ర అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...