Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు ఎప్పుడూ శవ రాజకీయాలే కావాలి: జూలకంటి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 8:35 PM పల్నాడుGeneral
జగన్‌కు ఎప్పుడూ శవ రాజకీయాలే కావాలి: జూలకంటి - Udayam
సొంత పార్టీ వ్యక్తి చనిపోతే దానికి ఎమ్మెల్యేనే కారణమంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం విద్వేషాలు రెచ్చగొట్టే ఆయన నైజానికి నిదర్శనమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్రవారం విమర్శించారు. జగన్‌కు ఎప్పుడూ శవ రాజకీయాలు చేయడమే తెలుసని ఆయన ధ్వజమెత్తారు. తనను అరెస్ట్ చేస్తే విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే 'రఫ్ఫా రఫ్ఫా బ్యాచ్'ను జగన్ ముందుకు నెడుతున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...