Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జగన్‌కు అభిజిత్‌ దీప్కే ధన్యవాదాలు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 12:04 PM అమరావతిGeneral
జగన్‌కు అభిజిత్‌ దీప్కే ధన్యవాదాలు - Udayam
సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాల అరెస్టులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు జగన్‌ స్పందిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో లోపాలను సరిదిద్ది ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అరెస్టులతో సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...