వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి జడ్పీటీసీ పులికొండ నాయక్ గృహప్రవేశానికి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, ఎస్‌ఈసీ సభ్యులు పత్తికొండ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం శ్రీదేవమ్మ మాట్లాడుతూ..మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు.ప్రజలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఆంక్షలు, నిర్బంధ చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

