Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ నమ్మిన నేతగా సన్యాసినాయుడు

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 5:30 PM విజయనగరంGeneral
జగన్ నమ్మిన నేతగా సన్యాసినాయుడు - Udayam
గాదల సన్యాసినాయుడు వైసీపీ తరఫున జడ్పీటీసీగా ఎన్నికై, రెండోసారి కొనసాగుతున్నారు. ఆయన కుటుంబం కొండవెలగాడ సర్పంచ్ గా వరుసగా మూడుసార్లు సేవలందించింది. వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రాంతీయ ఛైర్మన్గా, 2019లో భీమిలి ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం నెల్లిమర్ల మండల అధ్యక్షుడిగా ఉన్న ఆయనను జగన్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. స్థానికంగా బలమైన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

Comments

G
Loading comments...