Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Sep 12, 2026 10:00 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం - Udayam
జగిత్యాలలోని టౌన్-1, టౌన్-3 సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు మరియు మరమ్మత్తుల కారణంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు కరెంట్ ఉండదని డీఈ కె.గంగారాం తెలిపారు. దీనివలన భవాణినగర్, బుడగజంగాలకాలనీ, శాంతినగర్, కరీంనగర్ డైరీ, నర్సింగాపూర్ రోడ్, కరీంనగర్ రోడ్, MLA క్యాంప్ ఆఫీస్, అరవింద్ నగర్ కృష్ణానగర్, బైపాస్ రోడ్, సాయిరాం నగర్, వీక్లీ బజార్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని సూచించారు.

Comments

G
Loading comments...