వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లోని 1, 2 యూనిట్లకు కోల్ ఇండియా నుంచి బొగ్గు సరఫరాకు కేంద్రం అనుమతించింది. సింగరేణి బొగ్గు లింకేజీని రద్దు చేసి సీఐఎల్‌కు బదిలీ చేయాలని సూచించింది.
ఈసీఎల్ నుంచి 1,146, ఎంసీఎల్ నుంచి 6,566 టన్నుల బొగ్గు కేటాయించారు. దీంతో 1,600 మెగావాట్ల ఉత్పత్తికి బొగ్గు లభ్యత మెరుగుపడనుంది. మిగిలిన వార్షిక అవసరం ఇంకా తేలాల్సి ఉంది.
Comments
Loading comments...

