Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ అండ్‌ టీ లాభం 32.5% పెరిగింది

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:10 AM జాతీయంGeneral
ఎల్‌ అండ్‌ టీ లాభం 32.5% పెరిగింది - Udayam
ఎల్‌ అండ్‌ టీ జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.5,202.1 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే లాభం 32.5% పెరిగింది. ఆదాయం 16% వృద్ధితో రూ.78,750 కోట్లకు చేరింది. కంపెనీకి రూ.1.48 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. ఢాకా మెట్రో లైన్‌-1కు రెండు కీలక ప్యాకేజీల ఆర్డర్లు దక్కాయి. ఆర్డర్‌ బుక్‌ రూ.8.53 లక్షల కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...