వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కీలక శాఖల ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా ప్రక్రియ తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దాన కిశోర్ రిటైర్మెంట్, జయేశ్ రంజన్ వీఆర్ఎస్ నేపథ్యంలో సీఎస్ తన టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
రెండేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న కలెక్టర్లను మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. పనితీరు ఆధారంగానే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

