Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ ప్రధాని పదవిపై సోనియా సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:21 AM జాతీయంGeneral
రాజీవ్ ప్రధాని పదవిపై సోనియా సంచలన వ్యాఖ్యలు - Udayam
తన భర్త రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని సోనియా గాంధీ తెలిపారు. తన గురించి దశాబ్దాలుగా తప్పుడు సమాచారం, కల్పిత కథనాలు ప్రచారమయ్యాయని, వాస్తవాలను వెల్లడించేందుకే ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ ఆత్మకథ రాశానని చెప్పారు. పుస్తకం విడుదలయ్యాక రాజకీయంగా మరిన్ని చర్చలు, పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సోనియా వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...