వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్-సర్వీస్ టీచర్లకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌పై అవగాహన కోసం తెలంగాణ విద్యాశాఖ నవంబర్ 5 నుంచి 10 వరకు టెట్ మాక్ టెస్టులు నిర్వహించనుంది.
స్పెషల్ టెట్-2 పరీక్ష నవంబర్ 16 నుంచి 21 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఐదు పాఠశాలల్లో ఒక్కో కేంద్రానికి 20 కంప్యూటర్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా కూడా మాక్ టెస్టులు రాయవచ్చు.
Comments
Loading comments...

