Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌కు ఏటా 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియా

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:12 AM జాతీయంGeneral
జపాన్‌కు ఏటా 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియా - Udayam
ఏఎం గ్రీన్‌ నుంచి ఐదేళ్ల పాటు ఏటా 70 వేల టన్నుల గ్రీన్‌ అమ్మోనియా కొనుగోలుకు జపాన్‌ సంస్థ జెరా ఒప్పందం చేసుకుంది. కాకినాడ కేంద్రంలో వాణిజ్య ఉత్పత్తి 2028-29లో ప్రారంభం కానుంది. అమ్మోనియాను కార్‌ క్యారియర్‌ నౌకలకు ఇంధనంగా సరఫరా చేయనున్నారు. జెరా హెకినన్‌ కేంద్రం సమీపంలోని నిల్వ, పంపిణీ సదుపాయాల ద్వారా సరఫరా చేస్తారు.

Comments

G
Loading comments...