వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల మండల మకరవిళక్కు యాత్రకు వర్చువల్ క్యూ బుకింగ్ ఈ నెల 29న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. పంబ నుంచి సన్నిధానం వెళ్లే భక్తులకు పాస్ తప్పనిసరి. రద్దీ నియంత్రణకు రోజువారీ పరిమితులు విధించారు.
నిలక్కల్-పంబ మార్గంలో 60 వేల మంది, ఎరుమేలి, వండిపెరియార్-సత్రం మార్గాల్లో 3 వేల మంది చొప్పున బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఉచితం. స్పాట్ బుకింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...

