Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ లాభాలపై పశ్చిమాసియా ఎఫెక్ట్

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:07 AM జాతీయంGeneral
మారుతీ లాభాలపై పశ్చిమాసియా ఎఫెక్ట్ - Udayam
మారుతీ సుజుకీ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,466.1 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే లాభం 26.26% తగ్గింది. ఆదాయం రూ.53,355.5 కోట్లకు పెరిగింది. ముడిపదార్థాల వ్యయాలు పెరగడం లాభంపై ప్రభావం చూపింది. కంపెనీ 6,96,654 వాహనాలను రికార్డు స్థాయిలో విక్రయించింది. చిన్న కార్ల అమ్మకాలు 35.9%, ఎస్‌యూవీలు 68.2% పెరిగాయి.

Comments

G
Loading comments...