వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్ మండలం తాండ్రియల్ ఎక్స్‌రోడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 70 మద్యం కాటన్లను మెట్‌పల్లి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేక అర్రలతో తయారు చేసిన వాహనంలో మద్యం దాచినట్లు గుర్తించారు
రూ.2.80 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. సీఐ వినోద్ రాథోడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు
దాద్రా, హవేలీ, దయ్యు-దమన్ నుంచి తెలంగాణకు మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు
Comments
Loading comments...

