వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ ఆధ్వర్యంలో చింతకుంట చెరువు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
నాయకులు, కార్యకర్తలు చెరువు పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు దుస్తులు అందజేశారు.
Comments
Loading comments...

