Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం

Follow Udayam on Google
Devender Bale Sep 06, 2026 7:33 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం - Udayam
జగిత్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభోత్సవంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో మేధో వికాసానికి చెస్ ఎంతగానో దోహదపడుతుందని ఆమె అన్నారు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పడిగేలా గంగారెడ్డి, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...