వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా డా. నవీన్ అనూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఘాజంగి నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, మాజీ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్లు చీటి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ వేముల, డీసీసీ ఉపాధ్యక్షుడు అనిల్, పంబాల రాము, శరత్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

