Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో గణేష్ మండపాలకు మౌలిక వసతులు కల్పించాలి

Follow Udayam on Google
Devender Bale Sep 03, 2026 10:14 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో గణేష్ మండపాలకు మౌలిక వసతులు కల్పించాలి - Udayam
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాలలో గణేష్ మండపాల వద్ద తాగునీరు, విద్యుత్ లైటింగ్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని వీహెచ్‌పీ నాయకులు మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్‌కు వినతిపత్రం సమర్పించారు. గుంతలమయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. బోయిని పద్మాకర్, అరవ లక్ష్మి, జిట్టవేణి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...