Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఘనంగా రామకృష్ణ విద్యార్థుల స్వాగతోత్సవం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 12, 2026 6:48 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఘనంగా రామకృష్ణ విద్యార్థుల స్వాగతోత్సవం - Udayam
జగిత్యాల పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల స్వాగతోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, కెరీర్‌పై దృష్టి సారించాలని సూచించారు. సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు.

Comments

G
Loading comments...