వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ధరూర్ క్యాంపు ప్రాంతంలో నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ భవనాన్ని త్వరగా ప్రారంభించి దళిత సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలని దళిత సంఘాల నాయకులు బుధవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇట్టి భవనం సామాజిక, ప్రజా కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. నకుముల్ల లక్ష్మీనారాయణ, బొల్లం విజయ్ కుమార్, పడముండ కమలాకర్, మద్దెల నారాయణ, సుద్దాల జగదీశ్వర్, అశోక్ రాజ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

