Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలకు సిద్ధప్ప వంశీయుల రాక.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 04, 2026 7:34 PM జగిత్యాలGeneral
జగిత్యాలకు సిద్ధప్ప వంశీయుల రాక. - Udayam
శ్రీ పోతులూరి వీరబ్రహ్మం శిష్యుడు సిద్ధప్ప వంశానికి చెందిన 8వ తరపు వారసులు ముడిమాల చిన్న సిద్ధయ్య ఆచార్యులు మంగళవారం జగిత్యాలను సందర్శించారు. బొందుకూరి శ్రీనివాస్ నివాసంలో భక్తులను ఆశీర్వదించి, సిద్ధయ్య వంశ చరిత్రను వివరించారు. అనంతరం సామాజిక సమరసతా వేదిక చిత్రపటాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిట్ల గంగాధర్, వంగల శ్యామల, బొందుకూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...