Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల వాకర్స్ నూకపల్లి సరస్వతీ మాత ఆలయం వద్ద సందడి

Follow Udayam on Google
Devender Bale Sep 06, 2026 6:46 PM జగిత్యాలGeneral
జగిత్యాల వాకర్స్ నూకపల్లి సరస్వతీ మాత ఆలయం వద్ద సందడి - Udayam
వివేకానంద స్వామి మినీ స్టేడియం డైలీ వాకర్స్ ఆధ్వర్యంలో నూకపల్లి సరస్వతీ అమ్మవారి ఆలయ సన్నిధిలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వాకింగ్, యోగా, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వక్తలు సూచించారు. అధ్యక్షుడు నేరెళ్ల వెంకన్న, సెక్రటరీ మెరుగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...