Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల టైగర్స్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఆగమనం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 10, 2026 7:02 PM జగిత్యాలGeneral
జగిత్యాల టైగర్స్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఆగమనం - Udayam
జగిత్యాల టైగర్స్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు హౌసింగ్ బోర్డు కాలనీ మున్సిపల్ పార్క్ సమీపంలో గణేష్ ఆగమనం కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...