Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్‌కోట్లు పంపిణ

Follow Udayam on Google
pruthviraj Jul 30, 2026 7:03 PM జగిత్యాలGeneral
జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్‌కోట్లు పంపిణ - Udayam
భారీవర్షాల నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ రెయిన్‌కోట్లు పంపిణీ చేశారు.వర్షాకాలంలో కార్మికులు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రెయిన్‌కోట్లు ధరించి విధులు నిర్వహించాలని సూచించారు. నీటి నిల్వలు,డ్రైనేజీ సమస్యలు,చెట్లు కూలిన ఘటనలపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా స్పందిస్తోందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సత్యప్రణవ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...