వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు ఎల్లాల రాజేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 28 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.
Comments
Loading comments...

