వార్తలకు తిరిగి వెళ్లండి

▪️ సింగారపు రఘు ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోగా పరామర్శించి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మంజూరుకు కృషి చేస్తున్నామని పైకప్పు కూలిన ఇల్లుకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో రెండు లక్షల రూపాయలు తక్షణమే మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
▪️పోరండ్ల గ్రామంలో ఇటీవల విష జ్వరాలతో
దండ్ల నరేష్ కూతురు హరీష్మిత ,కాముని అర్జయ్య కొడుకు వరుణ్ తేజ మరణించగా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

