Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు

Follow Udayam on Google
Devender Bale Aug 31, 2026 1:47 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు - Udayam
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగం, శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...