Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ వేడుకలు

Follow Udayam on Google
Devender Bale Sep 10, 2026 1:21 AM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ వేడుకలు - Udayam
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి అదనపు ఎస్పి చేతన్ నితిన్, పోలీస్ అదికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని స్మరించుకున్నారు. ఆయన రచనలు సమాజంలో చైతన్యం తీసుకురావడంలో ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అదనపు ఎస్పి సూచించారు

Comments

G
Loading comments...