వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ఇందిరా భవన్‌లో AICC కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కో-ఇంచార్జి సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ PAC సమావేశం నిర్వహించారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యతో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ S.వాణి-శ్రీనివాస్ సచిన్ సావంత్‌ను శాలువాతో సత్కరించి మొక్క అందజేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రతి నెల PAC సమావేశం నిర్వహించి పార్టీ .
Comments
Loading comments...

