వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల టౌన్-1 ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మొక్కను అందజేశారు. టౌన్-1 పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించే అంశాలపై చర్చించారు. ఎస్సై కిరణ్ కుమార్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

