వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల డివిజన్ విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జగిత్యాల వాస్తవ్యులు కొత్తూరి గంగారం ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి అజహరుద్దీన్, జగిత్యాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు.
విధుల్లో నిబద్ధత, ప్రజలకు మెరుగైన సేవలందించినందుకు ఈ గుర్తింపు లభించింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

