Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల బస్టాండ్లో ఇదీ పరిస్థితి

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 26, 2026 9:26 PM జగిత్యాలGeneral
జగిత్యాల బస్టాండ్లో ఇదీ పరిస్థితి - Udayam
రాఖీ పండుగ సందర్భంగా జగిత్యాల బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలిరావడంతో బస్టాండ్లో విపరీతమైన రద్దీ నెలకొంది. బస్సుల్లో మహిళలే ఎక్కువగా ఉండటంతో మహాలక్ష్మి ఉచిత టికెట్లే అత్యధికంగా నమోదవుతున్నాయని కండక్టర్లు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా అదనపు బస్సులను కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...