వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

