వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో గురువారం సీతాఫలాల విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి రైతులు సీతాఫలాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
సీజనల్ పండు కావడంతో సీతాఫలాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Loading comments...

