Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల 42 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 09, 2026 3:34 PM జగిత్యాలGeneral
జగిత్యాల  42 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు - Udayam
జగిత్యాల లయన్స్ క్లబ్, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 42 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. వారిని కరీంనగర్లోని రేకుర్తి ఆసుపత్రికి తరలించి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. అనంతరం వారిని బుధవారం జగిత్యాలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుండేటి గంగాధర్, వడ్లగట్ట శంకర్, తాటిపాముల వినోద్ కుమార్, ఎం. కిరణ్ రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...