Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల: 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 18, 2026 7:53 PM జగిత్యాలGeneral
జగిత్యాల: 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య - Udayam
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన బాలిక(17) ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. గతంలో జరిగిన ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోవడంతో తన పరువు పోతుందని మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే పురుగు మందు తాగి చనిపోయిందన్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...