వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని 13వ వార్డుకు చెందిన యాదవ సంఘం, గంగపుత్ర సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సంఘాలకు అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు.
దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంతో సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, సంఘ నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

