Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగదుర్తిలో వైసీపీ నాయకులపై దాడి

Follow Udayam on Google
pvr reddy Aug 27, 2026 9:40 AM నంద్యాలGeneral
జగదుర్తిలో వైసీపీ నాయకులపై దాడి - Udayam
డోన్ మండలం జగదుర్తి గ్రామంలో వైసిపి నాయకులు రాసూరు మోహన్ రెడ్డి రఘునాథరెడ్డి లపై దాడి జరిగింది. తలపై గాయమయి రక్తస్రావం అవడంతో హుటాహుటిన కర్నూల్ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టిడిపి నాయకులు భయభ్రాంతులకు గురిచేసి మాపై దాడి చేశారని వైఎస్ఆర్సిపి నాయకులు అన్నారు.

Comments

G
Loading comments...