Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ తాళంతో నగల చోరీ

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:14 AM హైదరాబాద్General
నకిలీ తాళంతో నగల చోరీ - Udayam
హైదరాబాద్‌ శివపురి కాలనీలో దంపతులు ఆలయానికి వెళ్లిన సమయంలో నకిలీ తాళం చెవితో ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు చోరీ చేసిన ఇద్దరిని రాయదుర్గం పోలీసులు మూడు గంటల్లో అరెస్ట్‌ చేశారు. నిందితులు లక్ష్మి, శివ రాఘవేంద్ర నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...