Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెవివి ఆధ్వర్యంలో సైన్స్ టాలెంట్ టెస్ట్ పరీక్షలు

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 6:22 PM అనంతపురంGeneral
జెవివి ఆధ్వర్యంలో సైన్స్ టాలెంట్ టెస్ట్ పరీక్షలు - Udayam
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ప్రతి ఏటా నిర్వహించే చెకుముకి సైన్స్ పోటీలను నిర్వహిస్తామని జెవివి రాష్ట్ర నాయకులు డాక్టర్ రంగన్న పేర్కొన్నారు. శుక్రవారం గుత్తిలోని ప్రైవేట్ పాఠశాలలో జెవివి సైన్స్ పోటీ పరీక్షల ప్రశ్నా పత్తాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, మూఢనమ్మకాలను రూపుమాపడం అన్నారు.

Comments

G
Loading comments...