Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా వెంకటాపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ గా నాగభూషణం

Follow Udayam on Google
p.g.murthy Aug 19, 2026 3:43 PM మంచిర్యాలGeneral
జెండా వెంకటాపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ గా నాగభూషణం - Udayam
లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్గా చెల్లా నాగభూషణం నియమితులయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. నాగభూషణం గతంలో లక్షెట్టిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. అలాగే మండలంలోని గుల్లకోట పిఎసిఎస్ చైర్మన్ గా దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని తెలిపారు. వారిని నాయకులు అభినందించారు.

Comments

G
Loading comments...