Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 11:44 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి - Udayam
బోయిన్ పల్లిలోని కార్యాలయం చౌరస్తాలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు ప్రపంచాన్ని ఏలే శక్తి ఉంది. అందరం కలిసి భారతదేశాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లాలన్నారు. యువతకు స్కిల్స్, టెక్నాలజీలో శిక్షణ అందిస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి తెలంగాణ యువతకు ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...