Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా ఆవిష్కరణ చేసిన మాజీ MLA

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 11:45 AM వికారాబాద్General
జెండా ఆవిష్కరణ చేసిన మాజీ MLA - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పరిగి పట్టణంలోని తమ నివాసంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...