వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం జెన్ జీ యువతకు భయపడి దేశంలో ఎమర్జెన్సీ విధించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించారు. ఢిల్లీ నిరసనను అడ్డుకోవడానికి ఆంక్షలు విధించి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ముంబై ఎయిర్‌పోర్టులో వ్యాఖ్యానించారు.
సొంత దేశ యువతను పాకిస్తాన్ పౌరుల్లా ఎందుకు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
Comments
Loading comments...

