వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎంపీడీవో కాంప్లెక్స్‌లోని అన్ని షాపుల లీజు గడువు ముగియడంతో దుకాణాలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా షాపులను మండల పరిషత్‌కు అప్పగించాలని ఆదేశించారు.
లీజు బకాయిలు ఉంటే చెల్లించాలని సూచించారు. త్వరలో నిబంధనల ప్రకారం బహిరంగ టెండర్ లేదా వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. గడువులోగా ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

