Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొజిటో ఎడిషన్‌లో జీప్‌ ర్యాంగ్లర్‌

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 5:56 PM జాతీయంవాణిజ్యం
మొజిటో ఎడిషన్‌లో జీప్‌ ర్యాంగ్లర్‌ - Udayam
జీప్‌ ర్యాంగ్లర్‌ మొజిటో ఎడిషన్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రత్యేకమైన లైమ్‌ గ్రీన్‌ రంగు, బోల్డ్‌ డిజైన్‌తో వస్తున్న ఈ SUV కోసం కంపెనీ ఇప్పటికే టీజర్‌ విడుదల చేసి బుకింగ్స్‌ ప్రారంభించింది. ఈ ర్యాంగ్లర్‌లో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 270 పీఎస్‌ పవర్‌, 400 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, 4x4 డ్రైవ్‌ సిస్టమ్‌ అందించనుంది.

Comments

G
Loading comments...