Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అక్టోబర్‌ 1 నుంచి పెరగనున్న ఏసీ ధరలు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 4:33 PM జాతీయంవాణిజ్యం
అక్టోబర్‌ 1 నుంచి పెరగనున్న ఏసీ ధరలు - Udayam
అక్టోబర్‌ 1 నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్‌ మెషిన్ల ధరలు పెరగనున్నట్లు సమాచారం. ప్రధాన కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు ఉత్పత్తుల ధరలను 5–8 శాతం వరకు పెంచనున్నట్లు పీటీఐ నివేదించింది. ఫెస్టివ్‌ సీజన్‌ నేపథ్యంలో ఈ పెంపు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. ఏసీల ధరలు 5–8 శాతం, రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు 3–4 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...