Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలధన లాభాల లెక్కల్లో ఇండెక్సింగ్‌ అంటే ఏమిటి?

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 2:46 PM జాతీయంవాణిజ్యం
మూలధన లాభాల లెక్కల్లో ఇండెక్సింగ్‌ అంటే ఏమిటి? - Udayam
ఆస్తి కొనుగోలు ధర, దాని మెరుగుదలల కోసం చేసిన ఖర్చులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడాన్ని ఇండెక్సింగ్‌ అంటారు. ఉదాహరణకు 2016లో ఇంటి కొనుగోలు ధరను కొనుగోలు ధరగా పరిగణిస్తారు. 2021లో అదనంగా రెండు గదులు నిర్మించేందుకు చేసిన ఖర్చును కాస్ట్‌ ఆఫ్‌ ఇంప్రూవ్‌మెంట్స్‌ అంటారు. దీర్ఘకాలిక మూలధన లాభాల లెక్కింపులో వర్తించే సందర్భాల్లో ఈ ఖర్చులను ఇండెక్సేషన్‌ ద్వారా సర్దుబాటు చేస్తారు.

Comments

G
Loading comments...